తాజాగా ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రీమియం పెట్రోల్ ఇకపై ఒక లీటర్‌పై 2.30 రూపాయలు అదనంగా చార్జ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. సాధారణంగా ఈ ప్రీమియం పెట్రోల్‌ను సూపర్ పెట్రోల్ లేదా హై ఆక్టేన్ పెట్రోల్ అని పిలుస్తుంటారు. దీన్ని సాధారణంగా ఇంజిన్ మెరుగుదల కోసం, అలాగే మైలేజ్ పెరుగుదల కోసం వాడుతుంటారు.
Save & Share image
Views : 16
















