షాబాద్: చందనవేల్లి గ్రామం లో 20 లక్షలతో సిసి రోడ్లు ఏర్పాటుకు శంకుస్థాపన చెయ్యడానికి MLA కలే యాదయ్య రానున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అయన హాజరైన అనంతరం ఆయన వివిధ కర్యేక్రమాల్లో పాల్గొంటూ, మధ్యాహ్నం 3:30 నిమిషాలకు చందనవెల్లి గ్రామంలో 20 లక్షలతో సిసి రోడ్లు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. ఈ కర్యేక్రమానికి ముఖ్య అతిథిగ రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చేర్మేన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటి చేర్మేన్ పి. సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు. ఇందులో చందనవెల్లి సర్పంచ్ శ్రీమతి. చేవెళ్ళ నవనీత స్వామి, ఉపసర్పంచ్ చాకలి శ్రీశైలం, వర్డ్ సభ్యులు, గ్రామా పెద్దలు, నాయకులు మరియు గ్రామా ప్రజలు పాల్గొంటారు.
Save & Share image
Views : 1591
















